తెలుగు, హిందీలో ఒకప్పుడు హీరోయిన్‌గా సినిమాలు చేసిన రవీనా టండన్.. తిరుమల శ్రీవారిని మంగళవారం (24-02-2026) ఉదయం దర్శించుకుంది. కూతురు రషా తడానీతో కలిసి దర్శనం చేసుకుంది.
Feb 24 2026 4:12 PM | Updated on Feb 24 2026 4:22 PM