న్యూయార్క్: అమెరికా ఈశాన్య ప్రాంతాలపై భీకర మంచు తుపాను విరుచుకుపడింది. న్యూయార్క్ నగరం మొదలు మసాచుసెట్స్ దాకా సోమవారం తెల్లవారుజామున గంటకు 7.6 సెంటీమీటర్ల ఎత్తులో మంచును కురిపిస్తూ శీతాకాల తుపాను భీకరంగా విరుచుకుపడింది.
Feb 24 2026 10:50 AM | Updated on Feb 24 2026 11:01 AM