హీరో నిఖిల్.. తమిళనాడులోని ప్రసిద్ధ పళని మురుగన్ ఆలయాన్ని కుటుంబంతో కలిసి దర్శించుకున్నాడు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం.. దైవ ఆశీస్సులు అందుకున్నారు.
Feb 21 2026 7:35 PM | Updated on Feb 21 2026 7:42 PM