మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న సినిమా 'ఇరుముడి'.
సినిమా ట్రైలర్ లాంచ్ వేడుక ఆగస్ట్ 12, 2026 న భీమవరంలోని ఎస్సార్కేఆర్ (SRKR) ఇంజనీరింగ్ కాలేజీలో ఘనంగా జరిగింది.
ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తుండగా, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.


