హీరో శర్వానంద్,(Sharwanand) దర్శకుడు శ్రీను వైట్ల(Sreenu Vaitla) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'జార్జ్ క్రిష్'(George Krish) సినిమా పూజా కార్యక్రమాలతో అట్టహాసంగా ప్రారంభమైంది.
ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రాంబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం 2027 జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ఈ సినిమాకు సంగీతం అనూప్ రూబెన్స్.
గతంలో శతమానం భవతి, ఎక్స్‌ప్రెస్ రాజా, నారీ నారీ నడుమ మురారీ లాంటి చిత్రాలతో సంక్రాంతికి హిట్స్ అందుకున్న శర్వానంద్.. ఈసారి ఏం చేస్తాడనేది చూడాలి?


