బాలనటిగా నటించి గుర్తింపు పొందిన నటి గ్రీష్మ నేత్రిక.(Greeshma Nethrikaa)
తెలుగు సినిమాల్లో బాలనటిగా నటించి గుర్తింపు పొందిన నటి గ్రీష్మ నేత్రిక.(Greeshma Nethrikaa) 'మల్లీశ్వరి', 'అశోక్', 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం', 'ప్రస్థానం' వంటి పలు ప్రముఖ చిత్రాల్లో ఆమె బాలనటిగా నటించి మెప్పించారు.
ఇప్పుడు ఆమె హీరోయిన్ లుక్ లోకి మారిపోయింది.
గ్రీష్మ నేత్రిక లేటెస్ట్ ఫోటోలు చూస్తే మైండ్ బ్లాక్ అవుతోంది.
ప్రస్తుతం ఈ చిన్నది సినిమాలను పక్కన పెట్టేసింది.
సినిమాలకు దూరంగా ఉంటున్న గ్రీష్మ నేత్రిక, ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఒక కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు.
గ్రీష్మ నేత్రిక సోషల్ మీడియాలోనూ అంతగా యాక్టివ్ గా ఉండదు. అయితే ఇప్పుడు గ్రీష్మ ఎలా ఉందో తెలుసుకోవాలని నెటిజన్స్ సోషల్ మీడియాను గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే గ్రీష్మ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.
(Images Source : Instagram/itsmegreeshmanethrikaa)


