మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వరుణ్ తేజ్, (Varun Tej) రితికా నాయక్ (Ritika Nayak) జోడీగా నటించిన చిత్రం ‘కొరియన్ కనకరాజు’. (Korean Kanakaraju Movie)
యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్మెంట్ నిర్మించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ సెలబ్రేషన్‌లో హీరోయిన్ రితికా నాయక్ ఇలా...


