రష్యాకు చెందిన ఆండ్రూ కొశ్చివ్ అనే టెన్నిస్ ప్లేయర్‌ని ఎనిమిదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న హీరోయిన్ శ్రియ.. ఓ వైపు మూవీస్, మరోవైపు ఫ్యామిలీ లైఫ్ ఆస్వాదిస్తోంది. ప్రస్తుతం అత్తారింటికి వెళ్లిన శ్రియ.. రష్యాలో వేసవి ఇలా ఉందని కొన్ని ఫొటోలని పంచుకుంది.
Aug 12 2026 12:39 PM | Updated on Aug 12 2026 12:44 PM