టాలీవుడ్ హీరోయిన్ రీతూ వర్మ ఓ ఈవెంట్‌లో సందడి చేసింది. ఎల్లో శారీలో ఫోటోలకు పోజులిచ్చింది. ఈ గ్లామరస్ పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.. ఇవీ కాస్తా నెట్టింట వైరల్‌గా మారాయి.
Aug 10 2026 9:32 PM | Updated on Aug 10 2026 9:33 PM