టాలీవుడ్ హీరోయిన్ ఆషికా రంగనాథ్ (Ashika Ranganath) తన పుట్టినరోజుని రీసెంట్‌గా సెలబ్రేట్ చేసుకుంది. తన అక్క, బావ.. వియత్నాం నుంచి తనకు ఓ గౌను గిఫ్ట్‌గా తీసుకొచ్చి సర్‌ప్రైజ్ చేశారని చెప్పుకొచ్చింది. ఫొటోల్లో వేసుకున్నది ఆ గౌను అని పేర్కొంది.
(Images Source : Instagram/ashika_rangnath)


