హీరోయిన్ హన్సిక (Hansika Motwani) తన పుట్టినరోజుని ఇంట్లోనే సింపుల్‌గా సెలబ్రేట్ చేసుకుంది. దేవాలయానికి వెళ్లి దేవుడిని దర్శించుకుంది. ఆ ఫొటోలని ఇన్ స్టాలో పంచుకుంది.
(Images Source : Instagram/ihansika)


