వాసవి గణేశ్, అన్ష్ తోరట్ ప్రధాన పాత్రలు చేసిన సినిమా 'హుషారు పిట్టలు'. ఈ శుక్రవారం థియేటర్లలోకి రానుంది. తాజాగా ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ కార్యక్రమం సందడి జరిగింది.
Aug 10 2026 2:10 PM | Updated on Aug 10 2026 2:22 PM