‘కేజీఎఫ్’ మూవీస్ ఫేమ్ యశ్ హీరోగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూ పొందిన ద్విభాషా (కన్నడ, ఇంగ్లీష్) చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్ అప్స్’.1940–1970 కాలంలో గోవా తీర్రపాంతం నేపథ్యంతో సాగే ఈ సినిమాలో యశ్ ద్విపాత్రాభినయం (రాయ, టికెట్) చేశారు.
ఈ సినిమాలో గంగ పాత్రలో నయనతార, నాడియాగా కియారా అద్వానీ, ఎలిజబెత్‌గా హ్యూమా ఖురేషీ, రెబెక్కా పాత్రలో తారా సుతారియా, మెలిస్సా రోల్‌లో రుక్మిణీ వసంత్ నటిస్తున్నారు.
కేవీఎన్ ప్రోడక్షన్స్, మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్పై వెంకట్ కె.నారాయణ, యశ్ నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 26న విడుదల కానుంది.
ఈ సందర్భంగా గ్రాండ్ గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.
Images Source : : Twitter (X)


