పద్మశ్రీ రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో గంగా సప్తశిఖర దర్శకత్వంలో తెరకెక్కిన 'పాంచాలి పంచభర్తృక'.
రాయల్ థ్రోన్ ప్రొడక్షన్స్, ఓం సాయిరాం ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వినూత్నమైన టైటిల్‌తో ఇప్పటికే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.
ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్లలో విడుదల కానుంది.
ఈ సందర్భంగా హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.


