చాలాకాలం తర్వాత మహేష్‌బాబు (Mahesh Babu) క్లీన్‌షేవ్ లుక్‌లో కనిపించడంతో ఫ్యాన్స్‌కు ఫుల్ సర్‌ప్రైజ్.
ఎయిర్‌పోర్ట్‌లో గడ్డం షేవ్ చేశానంటూ సైగతో చెప్పి.. చిరునవ్వులు చిందించారు.
‘వారణాసి’ షూటింగ్ ప్రారంభంలో రాజమౌళి పాస్‌పోర్ట్‌తో సింహాన్ని లాక్ చేసినట్లు ఫొటో షేర్ చేసిన విషయం తెలిసిందే.
ఇప్పుడు అదే సింహం క్లీన్‌షేవ్‌లో కనిపించడంతో.. ఈ కొత్త లుక్ వెనుక రాజమౌళి ప్లాన్ ఏంటోనని ఫ్యాన్స్‌లో ఆసక్తి మొదలైంది.


