వేశ్య పాత్రలో అదరగొట్టిన వామికా గబ్బి.. ఈ బ్యూటీ బ్యాగ్‌గ్రౌండ్‌ తెలుసా? (ఫొటోలు) | Wamiqa Gabbi Viral Photos: DC Movie Heroine Background & Career Details | Sakshi
Sakshi News home page

వేశ్య పాత్రలో అదరగొట్టిన వామికా గబ్బి.. ఈ బ్యూటీ బ్యాగ్‌గ్రౌండ్‌ తెలుసా? (ఫొటోలు)

Aug 8 2026 11:09 AM | Updated on Aug 8 2026 11:29 AM

Lokesh Kanagaraj DC Movie Heroine Wamiqa Gabbi Viral Photos1
1/21

లోకేశ్‌ కనకరాజ్‌ (Lokesh Kanagaraj) కథానాయకుడిగా, వామికా గబ్బి (Wamiqa Gabbi) హీరోయిన్‌గా నటించిన చిత్రం డీసీ(DC Movie). ఆగస్ట్‌ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ గ్యాంగ్‌స్టర్‌ మూవీకి తొలి రోజే హిట్‌ టాక్‌ వచ్చింది. సినిమా ప్రతి ఒక్కరు వామికా గబ్బి నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. వేశ్య చంద్ర పాత్రలో అదరగొట్టిందని అంటున్నారు. ముఖ్యంగా సెకండాఫ్‌లో ఆమె పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుంది. లోకేశ్‌తో కలిసి యాక్షన్‌ సీన్స్‌ కూడా అదరిగొట్టేసింది.

Lokesh Kanagaraj DC Movie Heroine Wamiqa Gabbi Viral Photos2
2/21

2007లో బాక్సాఫీస్ హిట్ హిందీ చిత్రం జబ్ వి మెట్ లో కరీనా కపూర్ చెల్లెలి పాత్రలో చిన్న వయసులోనే మొదటిసారి తెరపై కనిపించింది వామికా.

Lokesh Kanagaraj DC Movie Heroine Wamiqa Gabbi Viral Photos3
3/21

2015లో సుధీర్ బాబు సరసన భలే మంచి రోజు చిత్రంలో సీతగా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.

Lokesh Kanagaraj DC Movie Heroine Wamiqa Gabbi Viral Photos4
4/21

హిందీ, పంజాబీ, తెలుగు, తమిళం (మాలై నేరత్తు మయక్కమ్) మరియు మలయాళం (గోధా) భాషల్లో కథానాయికగా మెప్పించింది.

Lokesh Kanagaraj DC Movie Heroine Wamiqa Gabbi Viral Photos5
5/21

పంజాబీలో ఆమె చేసిన తు మేరా 22 మే తైరా 22, నిక్కా జైల్దార్ 2, కాళీ జోట్టా వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడమే కాకుండా నటిగా మంచి క్రేజ్ తెచ్చిపెట్టాయి.

Lokesh Kanagaraj DC Movie Heroine Wamiqa Gabbi Viral Photos6
6/21

అమెజాన్ ప్రైమ్‌లో వచ్చిన పీరియడ్ డ్రామా వెబ్ సిరీస్ జుబిలీలో 'నిలోఫర్ క్యురేషి' పాత్రలో ఆమె చూపించిన నటన విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు పాన్-ఇండియా స్థాయిలో పెద్ద బ్రేక్ ఇచ్చింది.

Lokesh Kanagaraj DC Movie Heroine Wamiqa Gabbi Viral Photos7
7/21

ఇటీవల బేబీ జాన్ (Baby John), భూల్ చుక్ మాఫ్, భూత్ బంగ్లా వంటి హిందీ సినిమాల్లో నటించి మెప్పించింది.

Lokesh Kanagaraj DC Movie Heroine Wamiqa Gabbi Viral Photos8
8/21

చాలా కాలం గ్యాప్ తరువాత అడివి శేష్ గూడచారి 2 తో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించబోతుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ మూవీతో పాటు పలు హిందీ సినిమాల్లో కూడా నటిస్తోంది.

Lokesh Kanagaraj DC Movie Heroine Wamiqa Gabbi Viral Photos9
9/21

Lokesh Kanagaraj DC Movie Heroine Wamiqa Gabbi Viral Photos10
10/21

Lokesh Kanagaraj DC Movie Heroine Wamiqa Gabbi Viral Photos11
11/21

Lokesh Kanagaraj DC Movie Heroine Wamiqa Gabbi Viral Photos12
12/21

Lokesh Kanagaraj DC Movie Heroine Wamiqa Gabbi Viral Photos13
13/21

Lokesh Kanagaraj DC Movie Heroine Wamiqa Gabbi Viral Photos14
14/21

Lokesh Kanagaraj DC Movie Heroine Wamiqa Gabbi Viral Photos15
15/21

Lokesh Kanagaraj DC Movie Heroine Wamiqa Gabbi Viral Photos16
16/21

Lokesh Kanagaraj DC Movie Heroine Wamiqa Gabbi Viral Photos17
17/21

Lokesh Kanagaraj DC Movie Heroine Wamiqa Gabbi Viral Photos18
18/21

Lokesh Kanagaraj DC Movie Heroine Wamiqa Gabbi Viral Photos19
19/21

Lokesh Kanagaraj DC Movie Heroine Wamiqa Gabbi Viral Photos20
20/21

Lokesh Kanagaraj DC Movie Heroine Wamiqa Gabbi Viral Photos21
21/21

(Images Source : Instagram/ @wamiqagabbi)

Advertisement
Advertisement

Advertisement
 
Advertisement
Advertisement