కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా వస్తోన్న టాలీవుడ్ మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్. (Vishwanath and Sons Movie)
ఈ చిత్రానికి వెంకీ అట్లూరి (Venky Atluri) దర్శకత్వం వహించారు.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 14న థియేటర్లలో సందడి చేయనుంది.
ఈ చిత్రంలో ప్రేమలు బ్యూటీ మమిత బైజు (Mamitha Baiju) హీరోయిన్‌గా కనిపించనుంది.
ఈ నేపథ్యంలోనే విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు.
ఈ చిత్రంలో రాధిక శరత్‌కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రలు చేశారు. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు.


