వరుణ్ తేజ్,(Varun Tej) రితికా నాయక్ (Ritika Nayak) హీరో హీరోయిన్లుగా మేర్ల పాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన హారర్ కామెడీ సినిమా ‘కొరియన్ కనకరాజు’. (Korean Kanakaraju Movie)
యూవీ క్రియేషన్స్ , ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్ మెంట్స్ నిర్మించిన ఈ చిత్రం ఈరోజు (07-08-2026) విడుదల అయ్యింది.
‘కొరియన్ కనకరాజు’ మూవీలో దక్షా నగార్కర్ (Daksha Nagarkar) ఒక స్పెషల్ సాంగ్ చేసింది.
‘రాసగుమ్మడి’ అంటూ సాగే స్పెషల్ సాంగ్ లో దక్షా నగార్కర్ నటించింది.
ఈ సినిమా ఈరోజు రిలీజ్ అవ్వడంతో దక్షా నగార్కర్ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి.
మీరూ ఒక లుక్ వేయండి
(Images Source : Instagram/@dakshanagarkar)


