వెబ్ సిరీస్‌గా సెక్సెస్ అయిన మీర్జాపూర్ ఇటీవలే సినిమాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రంలో శ్రియా పిల్గాంకర్ కీలక పాత్రలో కనిపించింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ జ్ఞాపకాలను షేర్ చేసింది. ఈ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
Sep 21 2026 9:35 PM | Updated on Sep 21 2026 9:36 PM