అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘రాకా’. #HBDAtleeKumar
పాన్ వరల్డ్ మైథలాజికల్ విజువల్ వండర్ గా రూపొందుతోంది.
ఇటీవలే 37 అనే క్రిప్టిక్ పోస్టర్‌ను చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్చ్ షేర్ చేయడంతో అభిమానుల్లో సినిమాపై ఆసక్తి నెలకొంది.
ఈ సినిమా 2028లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.
అయితే ఈరోజు అట్లీ పుట్టినరోజు కావడంతో సినీ ప్రముఖులు సోషల్‌మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
(Images Source : Instagram/atlee47)


