టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన్నా(Rashmika Mandanna) లీడ్ రోల్‌లో వస్తోన్న లేడీ ఓరియంటెడ్ మూవీ మైసా.(Mysaa Movie)
ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కిస్తున్నారు.
ఈ మూవీకి రవీంద్ర పూలే దర్శకత్వం వహిస్తున్నారు.
నిన్న ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా వచ్చిన రష్మిక ఇచ్చిన క్యూట్ లుక్స్ ఆకట్టుకుంటున్నాయి.


