తమన్నా, సిద్ధార్థ్ మల్హోత్రా జంటగా వస్తోన్న మూవీ ది వాన్. ఈ సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ షూట్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను తమన్నా సోషల్ మీడియాలో షేర్ చేశారు. అవీ కాస్తా నెట్టింట వైరలవుతున్నయి.
(Images Source : Instagram/tamannaahspeaks)


