తొలి చిత్రమే ఓ ప్రయోగం.. నాని ప్యారడైజ్‌లో సమక్క గురించి తెలుసా? | Sonali Kulkarni plays a powerful in the Paradise movie | Sakshi
Sakshi News home page

తొలి చిత్రమే ఓ ప్రయోగం.. నాని ప్యారడైజ్‌లో సమక్క గురించి తెలుసా?

Sep 21 2026 10:31 AM | Updated on Sep 21 2026 10:37 AM

Sonali Kulkarni plays a powerful in the Paradise movie1
1/19

మూడు దశాబ్దాలుగా సినిమాల్లో కొనసాగుతున్న మరాఠీ నటి సోనాలి కులకర్ణి..(Sonali Kulkarni) గ్లామర్‌ కంటే నటనకు, పాత్రలకు ప్రాధాన్యత ఇచ్చే నటిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

Sonali Kulkarni plays a powerful in the Paradise movie2
2/19

గిరీశ్‌ కర్నాడ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘చెలువి’తో 1992లో సినీ ప్రయాణం మొదలుపెట్టి.. తొలి చిత్రంలోనే టైటిల్‌ రోల్‌లో నటించి తన ప్రతిభను చాటుకున్నారు.

Sonali Kulkarni plays a powerful in the Paradise movie3
3/19

ఆ తర్వాత ప్రయోగాత్మక చిత్రాలు, పెర్‌ఫార్మెన్స్‌ ఓరియెంటెడ్‌ పాత్రలతో పాటు కమర్షియల్‌ సినిమాల్లోనూ తనదైన ముద్ర వేశారు.

Sonali Kulkarni plays a powerful in the Paradise movie4
4/19

బాలీవుడ్‌లో ‘దిల్‌ చాహ్తా హై’, ‘మిషన్‌ కశ్మీర్‌’ వంటి చిత్రాలు ఆమెకు మరింత గుర్తింపు తీసుకొచ్చాయి.

Sonali Kulkarni plays a powerful in the Paradise movie5
5/19

పాత్ర ఏదైనా.. తన నటనతో ఆ పాత్రకు ప్రత్యేకత తీసుకురావడం సోనాలి కులకర్ణి శైలి.

Sonali Kulkarni plays a powerful in the Paradise movie6
6/19

ఇప్పుడు నాని హీరోగా తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్‌’లో సమక్కగా సోనాలి(52) మరో వైవిధ్యమైన పాత్రలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Sonali Kulkarni plays a powerful in the Paradise movie7
7/19

Sonali Kulkarni plays a powerful in the Paradise movie8
8/19

Sonali Kulkarni plays a powerful in the Paradise movie9
9/19

Sonali Kulkarni plays a powerful in the Paradise movie10
10/19

Sonali Kulkarni plays a powerful in the Paradise movie11
11/19

Sonali Kulkarni plays a powerful in the Paradise movie12
12/19

Sonali Kulkarni plays a powerful in the Paradise movie13
13/19

Sonali Kulkarni plays a powerful in the Paradise movie14
14/19

Sonali Kulkarni plays a powerful in the Paradise movie15
15/19

Sonali Kulkarni plays a powerful in the Paradise movie16
16/19

Sonali Kulkarni plays a powerful in the Paradise movie17
17/19

Sonali Kulkarni plays a powerful in the Paradise movie18
18/19

Sonali Kulkarni plays a powerful in the Paradise movie19
19/19

(Images Source : Instagram/sonalikul)

Advertisement
Advertisement

Advertisement
 
Advertisement
Advertisement