హీరో విజయ్ దేవరకొండ రణబాలి షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకున్నారు. శనివారం రాత్రి బాలాపూర్ గణేశుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయకుడి ఆశీస్సులు పొందారు.
Sep 20 2026 12:50 PM | Updated on Sep 20 2026 12:52 PM