సత్యదేవ్ హీరోగా నటించిన చిత్రం ‘సమవర్తి’. గానవి లక్ష్మణ్ హీరోయిన్‌గా నటించారు. అజయ్ నాగ్. వి దర్శకత్వంలో శివచరణ్ రెడ్డి జక్కిడి, శశిధర్ రెడ్డి నిర్మించారు.
ఈ సినిమా త్వరలోనే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది.
Sep 21 2026 1:13 PM | Updated on Sep 21 2026 1:13 PM