హైదరాబాద్ నగరంలో బోనాల వేడుకలు వైభవంగా కొనసాగుతున్న వేళ పాతబస్తీ మీరాలంమండి శ్రీ మహంకాళేశ్వర ఆలయంలో సినీ నటి, నిర్మాత నిహారిక కొణిదెల (Niharika Konidela) బంగారు బోనం ఎత్తారు.
దేవాలయంలో అమ్మవారికి బంగారు బోనం సమర్పించి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.


