విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మ దర్శనానికి మరియు భవానీ మాలల విరమణ కోసం భవానీ భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు
దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు మరియు తేప్పోత్సవం ముగిసినప్పటికీ, భవానీ దీక్షాధరుల రద్దీ తగ్గలేదు.
ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుండే కాకుండా తెలంగాణ నుంచి కూడా వేలాదిగా భవానీలు ఇంద్రకీలాద్రికి చేరుకుంటున్నారు.


