మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వరుణ్ తేజ్, (Varun Tej) రితికా నాయక్ (Ritika Nayak) జోడీగా నటించిన చిత్రం ‘కొరియన్ కనకరాజు’. (Korean Kanakaraju Movie)
యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్మెంట్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది.
ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం నిర్వహించిన సక్సెస్ సెలబ్రేషన్.
దర్శకుడు మేర్లపాక గాంధీ : ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా’ సినిమాల తర్వాత ప్రేక్షకులు థియేటర్లలో ఇంతగా నవ్వుతూ ఎంజాయ్ చేయడం మళ్లీ ఈ చిత్రంతో చూడడం ఆనందంగా ఉంది’’
వరుణ్ తేజ్ : మా మూవీని ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు
రితికా నాయక్ : ‘‘మేమంతా నమ్మి చేసిన ఒక మంచి ఎంటర్‌టైనర్‌ను ప్రేక్షకులు కూడా అదే స్థాయిలో ఆదరిస్తుండటం హ్యాపీగా ఉంది’’


