టాలీవుడ్‌లో ప్రిన్స్‌గా ముద్ర వేసుకున్న హీరో మహేశ్ బాబు.
సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా ఆయన వారసత్వాన్ని అంది పుచ్చుకున్నారు.
తండ్రిగా తగ్గ తనయుడిగా ఇండస్ట్రీలో స్టార్‌గా ఎదిగారు.
ఆగస్టు 9న ఆయన పుట్టినరోజు కావడంతో సినీతారలు, అభిమానులు అభినందనలు చెబుతున్నారు.
ప్రస్తుతం మహేశ్ బాబు.. రాజమౌళి డైరెక్షన్‌లో నటిస్తున్నారు.
వీరిద్దరి కాంబోలో తొలిసారి వస్తోన్న మూవీ వారణాసిపై అంచనాలు భారీస్థాయిలో నెలకొన్నాయి.


