హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ (Aishwarya Rajesh) పుల్‌గా ఎంజాయ్ చేస్తోంది. సినిమాలకు గ్యాప్ దొరకడంతో వెకేషన్‌లో చిల్ అవుతోంది. ఈ పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
(Images Source : Instagram/aishwaryarajessh)


