January 22, 2023, 09:35 IST
హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్న అతి తక్కువమంది నటీమణుల్లో ఈమె ఒకరు. కాగా జీవీ ప్రకాశ్ కుమార్, ఐశ్వర్య రాజేశ్ కలిసి నటించనున్న చిత్రానికి...
January 21, 2023, 10:55 IST
తమిళసినిమా: నటుడు కార్తీ కథానాయకుడిగా సర్ధార్, శశికుమార్ హీరోగా కారి వంటి సక్సెస్ఫుల్ చిత్రాలను నిర్మించిన ప్రిన్స్ పిక్చర్స్ సంస్థ అధినేతలు ఏ....
December 31, 2022, 09:30 IST
తమిళసినిమా: మొదట్లో అక్క పాత్రలు.. అమ్మ పాత్రలు పోషించి ఆ తర్వాత కథానాయకి స్థాయికి ఎదగడం సాధారణ విషయం కాదు. దాన్ని సాధ్యం చేసిన నటి ఐశ్వర్య రాజేష్....
December 16, 2022, 09:17 IST
తమిళసినిమా: ఆరంభ దశలోనే కాక్కాముట్టై త్రంలో ఇద్దరు పిల్లలకు తల్లిగా నటిం తన నట జీవితానికి గట్టి పునాదులు వేసుకున్న నటి ఐశ్వర్యరాజేష్. ఆ తర్వాత కథా...
December 13, 2022, 15:06 IST
సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాశ్ కుమార్, నటి ఐశ్వర్య రాజేశ్ తొలిసారిగా జతకడుతున్నారు. వీరిద్దరు హీరోహీరోయన్లుగా ఓ సినిమా తెరకెక్కబోతోంది. ఈ...
November 02, 2022, 08:52 IST
లేడీ సూపర్ స్టార్ నయనతార తర్వాత ఎక్కువగా హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రాల్లో నటిస్తున్న నటి ఎవరంటే ఐశ్వర్యరాజేష్ అని చెప్పవచ్చు. ఐశ్వర్య రాజేశ్ ...
September 26, 2022, 08:44 IST
హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘స్వప్న సుందరి’. వైవిధ్య భరిత పాత్రలకు కేరాఫ్‌గా ఉన్న నటి ఈమె. కాగా ఇంతకుముందు పలు...
September 06, 2022, 20:06 IST
తమిళ సినిమా: భారతీయ చిత్రాలను విదేశాల్లో డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న ప్రముఖ సంస్థ హంసిని ఎంటర్టైన్మెంట్ సంస్థ, వ్యూ బాక్స్ స్టూడియోస్ సంస్థతో...
August 16, 2022, 08:57 IST
చిన్నతనంలో ఐశ్వర్య రాజేష్ చాలా కష్టాలు పడిందట. పేరులో ఉన్న ఐశ్వర్యం తన జీవితంలో లేదని వ్యాఖ్యానించింది. ఇటీవల ఒక భేటీలో ఈ బ్యూటీ మాట్లాడుతూ.....
July 30, 2022, 12:40 IST
నటి ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం డ్రైవర్ జమున చిత్రంలో కాల్‌టాక్సీ డ్రైవర్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి బికిన్స్ లిన్ దర్శకత్వం వహించగా, జీబ్రాన్...
May 06, 2022, 10:01 IST
కోలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యా రాజేశ్‌కు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి గుర్తింపు ఉంది. కౌసల్యా కృష్ణమూర్తి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన ఐశ్వర్యా...
March 10, 2022, 11:21 IST
నటి ఐశ్వర్య రాజేష్ కథానాయుకగా నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ బుధవారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. హ్యాబాక్స్ స్టూడియోస్, హంసినీ...