అర్జున్, ఐశ్వర్యా రాజేశ్ లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘మఫ్తీ పోలీస్’. దినేష్ లెట్చుమనన్ దర్శకత్వంలో జి. అరుల్ కుమార్ సమర్పణలో జి.ఎస్. ఆర్ట్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. ఈ థ్రిల్లర్ సినిమా ఈ నెల 21న విడుదల కానుంది.
తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషలలో ఒకేసారి ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లుగా చిత్రబృందం పేర్కొంది.


