సుహాస్ హీరోగా నటించిన కొత్త సినిమా 'హే భగవాన్' ట్రైలర్ వచ్చేసింది.
ఈ క్రమంలో గోపి దర్శకత్వంలో కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీని తెరకెక్కించగా నరేంద్రరెడ్డి నిర్మించారు.
ఫిబ్రవరి 20న ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రంపై ఆయన భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఇందులో శివాని నగరం, నరేష్ విజయ కృష్ణ, సుదర్శన్ తదితరులు నటించారు.


