విజయవాడ : ఘనంగా గుణదల మేరీమాత ఉత్సవాలు (ఫొటోలు) | Three Days Grand Festival Of Gunadala Maryamata Celebrations 2026 Concludes, Photos Gallery Inside | Sakshi
Sakshi News home page

విజయవాడ : ఘనంగా గుణదల మేరీమాత ఉత్సవాలు (ఫొటోలు)

Feb 12 2026 8:46 AM | Updated on Feb 12 2026 9:53 AM

Vijayawada : Gunadala Maryamata Utsava Celebrations 20261
1/28

ప్రఖ్యాత క్రైస్తవ ఆధ్యాత్మిక కేంద్రమైన గుణదల మేరీమాత పుణ్యక్షేత్రంలో మూడు రోజులు ఘనంగా జరిగిన ఉత్సవాలు బుధవారం ముగిశాయి.

Vijayawada : Gunadala Maryamata Utsava Celebrations 20262
2/28

లోక మాతను దర్శించుకునేందుకు భక్తులు లక్షలాదిగా తరలి వచ్చారు. పుణ్యక్షేత్ర ప్రాంగణాలు, కొండదారులన్నీ యాత్రికులతో నిండిపోయాయి.

Vijayawada : Gunadala Maryamata Utsava Celebrations 20263
3/28

భక్తులు మరియమాతను దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆఖరి రోజు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది యాత్రికులు తరలి వచ్చి ఉత్సవాల్లో పాల్గొని తరించారు.

Vijayawada : Gunadala Maryamata Utsava Celebrations 20264
4/28

వైఎస్సార్‌ సీపీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ను ఉత్సవ నిర్వాహకులు వేదిక పైకి ఆహ్వానించి శాలువాతో సత్కరించారు.

Vijayawada : Gunadala Maryamata Utsava Celebrations 20265
5/28

ఈ సందర్భంగా అవినాష్‌ మాట్లాడుతూ.. మరియమాత దయతో నగరంతో పాటు రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉన్నారని పేర్కొన్నారు. ఉత్సవాలకు హాజరైన భక్తులందరికీ ఆ తల్లి దీవెనలు ఉండాలని కాంక్షించారు.

Vijayawada : Gunadala Maryamata Utsava Celebrations 20266
6/28

Vijayawada : Gunadala Maryamata Utsava Celebrations 20267
7/28

Vijayawada : Gunadala Maryamata Utsava Celebrations 20268
8/28

Vijayawada : Gunadala Maryamata Utsava Celebrations 20269
9/28

Vijayawada : Gunadala Maryamata Utsava Celebrations 202610
10/28

Vijayawada : Gunadala Maryamata Utsava Celebrations 202611
11/28

Vijayawada : Gunadala Maryamata Utsava Celebrations 202612
12/28

Vijayawada : Gunadala Maryamata Utsava Celebrations 202613
13/28

Vijayawada : Gunadala Maryamata Utsava Celebrations 202614
14/28

Vijayawada : Gunadala Maryamata Utsava Celebrations 202615
15/28

Vijayawada : Gunadala Maryamata Utsava Celebrations 202616
16/28

Vijayawada : Gunadala Maryamata Utsava Celebrations 202617
17/28

Vijayawada : Gunadala Maryamata Utsava Celebrations 202618
18/28

Vijayawada : Gunadala Maryamata Utsava Celebrations 202619
19/28

Vijayawada : Gunadala Maryamata Utsava Celebrations 202620
20/28

Vijayawada : Gunadala Maryamata Utsava Celebrations 202621
21/28

Vijayawada : Gunadala Maryamata Utsava Celebrations 202622
22/28

Vijayawada : Gunadala Maryamata Utsava Celebrations 202623
23/28

Vijayawada : Gunadala Maryamata Utsava Celebrations 202624
24/28

Vijayawada : Gunadala Maryamata Utsava Celebrations 202625
25/28

Vijayawada : Gunadala Maryamata Utsava Celebrations 202626
26/28

Vijayawada : Gunadala Maryamata Utsava Celebrations 202627
27/28

Vijayawada : Gunadala Maryamata Utsava Celebrations 202628
28/28

Advertisement

Advertisement
 
Advertisement
Advertisement