ఆత్మకూరు మండలం వెంకటాపురం నుంచి కొండలలో నడుచుకుంటూ శ్రీశైల క్షేత్రానికి చేరుకుంటున్నారు.
నల్లమలలో పలుచోట్ల అన్నదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు.
ప్రతి రోజు లక్షలాది మందికి అన్నప్రసాద వితరణ చేస్తున్నారు.
Feb 11 2026 8:57 PM | Updated on Feb 11 2026 8:57 PM