దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.
బ్రహ్మోత్సవాల తొలి ఘట్టంగా భక్త కన్నప్ప కొండపై ఉన్న కైలాసనాథుని ఆలయం వద్ద ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
Feb 12 2026 7:44 AM | Updated on Feb 12 2026 7:44 AM