సాయి సింహాద్రి హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘సన్ ఆఫ్’. వినోద్‌కుమార్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకు బత్తల సతీష్ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ లో ట్రైలర్ లాంచ్ నిర్వహించారు.
Feb 11 2026 9:34 AM | Updated on Feb 11 2026 10:10 AM