టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్‌లో మహేశ్ బాబు, నమ్రత జోడి ఒకటి.
ఈ జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టి నేటికి 21 సంవత్సరాలు అవుతోంది.
ఇవాళ మహేశ్ బాబు, నమ్రత పెళ్లి రోజు కావడంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా విషెస్ చెబుతున్నారు.
Feb 10 2026 4:49 PM | Updated on Feb 10 2026 5:05 PM