తిరుమల శ్రీవారిని టాలీవుడ్ ప్రముఖులు దర్శించుకున్నారు.
నిర్మాత నాగవంశీతో పాటు హీరోలు విశ్వక్ సేన్, నారా రోహిత్ శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు.
దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Feb 10 2026 3:24 PM | Updated on Feb 10 2026 3:28 PM