ముఖ్యమంత్రిగా విజయ్ పాల్గొన్న తొలి ఇండిపెండెన్స్ డే వేడుకల్లో కనిపించిన త్రిష..(Trisha Krishnan) చీరలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇది తన తల్లి చీర అని చెప్పిన త్రిష.. ఫొటోషూట్ చేసుకున్న ఫొటోలని సోషల్ మీడియాలో పంచుకుంది.
(Images Source : Instagram/@trishakrishnan)


