'హే భగవాన్‌'.. మీరు చేస్తున్న వ్యాపారం ఏంటి రా? (ట్రైలర్‌) | Suhas Hey Bhagawan Trailer Out Now | Sakshi
Sakshi News home page

'హే భగవాన్‌'.. మీరు చేస్తున్న వ్యాపారం ఏంటి రా? (ట్రైలర్‌)

Feb 12 2026 12:50 PM | Updated on Feb 12 2026 12:54 PM

Suhas Hey Bhagawan Trailer Out Now

సుహాస్ హీరోగా నటించిన కొత్త సినిమా 'హే భగవాన్‌' ట్రైలర్‌ వచ్చేసింది. కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజి బ్యాండు తదితర సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన సుహాస్‌ సరైన హిట్‌ కోసం ఎదురుచూస్తున్నాడు.  ఈ క్రమంలో గోపి దర్శకత్వంలో కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీని తెరకెక్కించగా నరేంద్రరెడ్డి నిర్మించారు.  ఫిబ్రవరి 20న ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రంపై ఆయన భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఇందులో  శివాని నగరం, నరేష్ విజయ కృష్ణ, సుదర్శన్ తదితరులు నటించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement