

సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ ఐశ్వర్య రాజేశ్ వేకేషన్ ఎంజాయ్ చేస్తోంది.

ప్రస్తుతం సింగపూర్ ట్రిప్‌లో చిల్ అవుతోంది.

దీనికి సంంబధించిన ఫోటోలను సోషల్ మీడియాలో వేదికగా షేర్ చేసింది.

వెంకటేశ్- అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం మూవీలో హీరోయిన్‌గా అభిమానులను ఆకట్టుకుంది.








