Driver Jamuna Movie: First Look Of Aishwarya Rajesh Is Here - Sakshi
Sakshi News home page

Aishwarya Rajesh: క్యాబ్‌ డ్రైవర్‌గా మారిన హీరోయిన్‌ ఐశ్వర్యా రాజేష్‌

May 6 2022 10:01 AM | Updated on May 6 2022 11:23 AM

First Look Of Aishwarya Rajesh Driver Jamuna Is Here - Sakshi

కోలీవుడ్‌ హీరోయిన్‌ ఐశ్వ‌ర్యా రాజేశ్‌కు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి గుర్తింపు ఉంది. కౌస‌ల్యా కృష్ణ‌మూర్తి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన ఐశ్వర్యా ప‌ర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్ర‌ల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యక ఇమేజ్‌ను సంపాదించుకుంది. తాజాగా ఆమె క్యాబ్‌ డ్రైవర్‌ అవతారం ఎత్తింది.  రాజేశ్ కిన్ స్లిన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ‘డ్రైవర్ జమున’ అనే పేరును ఖరారు చేశారు.

గురువారం ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. 18 రీల్స్ బ్యాన‌ర్‌పై ఎస్పీ చౌద‌రి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. తమిళంతో పాటు ఈ సినిమాను తెలుగు, మలయాళ భాషల్లోనూ విడుదల చేయనున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement