'తిమ్మరాజుపల్లి', 'అమీర్ లోగ్' హీరోయిన్ వేద జలంధర్ (Veda Jalandhar)
'తిమ్మరాజుపల్లి' చిత్రంతో గుర్తింపు పొందిన ఆమె, ఆగస్టు 21, 2026న విడుదల కానున్న 'అమీర్ లోగ్' (Ameer Log) సినిమాలో నటిస్తుంది.
ఇటీవల జరిగిన ఈ సినిమా వేడుకల్లో ఆమె ప్రత్యేకంగా పాల్గొని సందడి చేసింది.


