గుర్తుపట్టలేని విధంగా సీనియర్ నటి.. మేకప్‌ తీయడానికే 2 గంటలు (ఫోటోలు) | Actress Radhika Sarathkumar Thaaikizhavi Movie Makeup Making | Sakshi
Sakshi News home page

గుర్తుపట్టలేని విధంగా సీనియర్ నటి.. మేకప్‌ తీయడానికే 2 గంటలు (ఫోటోలు)

Feb 24 2026 8:45 AM | Updated on Feb 24 2026 9:08 AM

Actress Radhika Sarathkumar Thaaikizhavi Movie Makeup Making1
1/10

‘తాయ్‌ కిళవి’ సినిమాలో గుర్తుపట్టలేని పాత్రలో కనిపించనున్న రాధికా శరత్‌కుమార్‌. #Thaaikizhavi

Actress Radhika Sarathkumar Thaaikizhavi Movie Makeup Making2
2/10

రోజూ మేకప్‌ వేసుకునేందుకు 5 గంటలు, దానిని తీసేందుకు 2 గంటలు సమయం పట్టేదని చెప్పిన రాధిక

Actress Radhika Sarathkumar Thaaikizhavi Movie Makeup Making3
3/10

దర్శకుడు శివకుమార్‌ మురుగేశన్‌ దాదాపు రెండేళ్లపాటు తన ఇంటి చుట్టు తిరగడం, ఆపై తన భర్త చెప్పడంతో ఈ పాత్రకు అంగీకారం

Actress Radhika Sarathkumar Thaaikizhavi Movie Makeup Making4
4/10

ఈ న్యూ లుక్‌ కోసం నటుడు కమల్‌హాసన్‌ నుంచి సలహాలు తీసుకున్నట్లు చెప్పిన రాధిక

Actress Radhika Sarathkumar Thaaikizhavi Movie Makeup Making5
5/10

ఫిబ్రవరి 27న సినిమా విడుదల

Actress Radhika Sarathkumar Thaaikizhavi Movie Makeup Making6
6/10

Actress Radhika Sarathkumar Thaaikizhavi Movie Makeup Making7
7/10

Actress Radhika Sarathkumar Thaaikizhavi Movie Makeup Making8
8/10

Actress Radhika Sarathkumar Thaaikizhavi Movie Makeup Making9
9/10

Actress Radhika Sarathkumar Thaaikizhavi Movie Makeup Making10
10/10

Advertisement

Advertisement
 
Advertisement
Advertisement