మలయాళ నటి, ఇన్ఫ్లూయెన్సర్ గాయత్రి గోపీ..
ఓ బ్రిటీషర్‌ని రెండుసార్లు పెళ్లి చేసుకుంది.
గతేడాది అక్టోబరులో ఇంగ్లాండ్‌లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోగా..
నాలుగైదురోజుల క్రితం కేరళలో హిందూ సంప్రదాయ పద్ధతిలో మరోసారి వీళ్లిద్దరూ వివాహమాడారు.
ఆ ఫొటోలు, వీడియోలని గాయత్రి.. తన ఇన్ స్టాలో పంచుకుంది.


