రాజీవ్ కనకాల ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటేస్ట్ సిరీస్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్‌రావు: కనబడుటలేదు’. ఇందులో వాసంతిక, ఉదయభాను ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్‌సిరీస్ ఇప్పుడు స్ట్రీమింగ్ కు సిద్ధమయ్యింది. దీనికి కృష్ణ పోలూరు దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.


