హీరో నాని పుట్టినరోజు నేడు(ఫిబ్రవరి 24).
ఈ సందర్భంగా అతడికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన అక్క దీప్తి..
నాని చిన్ననాటి ఫొటోలని పంచుకుంది.
'ప్రపంచంలో ఇంతమంది అమ్మాయిలుంటే నాకే నిన్ను తమ్ముడిగా ఇచ్చాడంటే నేను దేవుడికి ఎంత స్పెషల్ రా' అని నాని స్టైల్లోనే డైలాగ్ చెప్పి విషెస్ చెప్పింది.


