తన స్నేహితుడు సురేందర్ కుమార్ పుట్టినరోజున కేక కట్ చేయించిన టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని
వెంటనే ధోనికి కేక్ తినిపించబోయిన సురేందర్
సురేందర్‌ని సున్నితంగా వారించి.. ముందుగా అతడి భార్యకు కేక్ తినిపించాలని సూచించిన ధోని
ఆ తర్వాత చిన్న పిల్లలకు తినిపించిన తర్వాత.. తాను కేక్ తిన్న ధోని
స్నేహితుడి కోసం సమయం కేటాయించిన ధోనిని అభినందిస్తున్న అభిమానులు
ఇక స్నేహితుడి ఇంట్లో సెల్ఫీలకు ఫోజులిస్తూ.. అతడి బంధువులను ఖుషీ చేసిన ధోని
ధోని రాకతో ఆనందంలో మునిగితేలిన సురేందర్ కుటుంబం


