ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పెద్ద కుమారుడు 'ఆదిత్య' అమెరికాలోని ఓక్ ఫారెస్ట్ యూనివర్సిటీలో విద్యాభ్యాసం పూర్తి చేశాడు.
ఈ వేడుకకు ఫ్యామిలీతో కవిత హాజరయ్యారు.
కుమారుడు డిగ్రీ తీసుకున్న ఫోటోలను షేర్ చేస్తూ.. ''నీ చిన్న చేయి పట్టుకోవడం నుంచి నువ్వు డిగ్రీ పట్టుకోవడం చూడటం వరకు ఎంత అద్భుతమైన ప్రయాణం.
నువ్వు చాలా కష్టపడి పనిచేశావు, చాలా ఎదిగావు'' అని కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.


